Wednesday, 29 April 2015

మృత్యున్జయ హోమం చేస్తున్న .............సంపత్ నాయుడు


ఆశాతో కాదు ఆశయంతో ముందుకు వెళ్తే తప్పకుండా విజయం నిదవుతుంది..


ఈ జగమే మాయ .. ఆ మాయలో ప్రతిదీ పచ్చనోటే.. తారాసపడే తరుణంలో తల్లడింతలూ ఓ వైబోగవెటకారమై అలా అందకారంలో అందెగత్తెల్లా ఆకర్షిస్తుంటాయేమో.... తెగిపోయి ఉంటే గాలిపటం స్వేచ్చగా సంచరిస్తుందని దారాన్ని ఒదిలేసి దానికి ఆదారం లేకుండా చేసా . . భందాలతో పెనవేసుకున్న ఈ దేహానికి సంబందాలను తెంచేసి స్వేచ్చగా వదిలేసా.. కాని ఎంతసేపు ఎగరలేదు ఆ గాలిపటం.. గాలికూడా చొరబడని ఓ ముళ్ల కంపలో చిక్కుకుని తీయబోతే చిరిగిపోయింది.. నాకు తెలియలేదు అదే నా మనసుకి ప్రతిరూపమని.. తెగింది గాలిపటమే, చిరిగింది నా మనసుకూడ...సంపత్ నాయుడు


అనాధ పిల్లల మద్యలో పుట్టిన రోజు జరుపుకుంనుదుకు సంతోషంగా .స్పందించండి!మానవత్వాన్ని చాటండి అనాధ పిల్లల కోసెమే..!!విషయం దయచేసి అందరూ షేర్చే యగలరు. సమాజ సేవ పిల్లలు అనాధ లుగా మిగులుతున్నారన్నా అనాధ బాల్యం రోడ్లపాలు సమాజంలోని అనాద పిల్లలకు, వికలాంగులకు చేయూతనందిస్తూ వారు ఒక్కరోజు ఉల్లాసంగా గడిపేందుకు తమ సంస్థ ద్వారా ప్రతి యేటా హాపీ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఇండియాలో అనాధ/వీధి పిల్లలు స్థితిగతులు..


కష్టం, శ్రమల విలువ.. అంచెలంచలుగా అధిరోహిస్తేనే అనుభవమౌతుంది