Wednesday, 29 April 2015

నేనో ఒంటరి గమ్యం లేనిది నా పయనం అలుపెరుగనిది నా ప్రయాణం నాదో ఒంటరి జీవన గమనం పుస్తకాలే నా స్నేహితులు అక్షరాలే నా సన్నిహితులు మది భావాలే బంధువులు నన్ను ప్రేమించే హ్రుదయాలు నేను ప్రేమించే ఉదయాలు నా చుట్టూ ఎన్నున్నా నే ఒంటరినే ... అందుకే నిరంతర సత్యాన్వేషినై అక్షర స్వారీ చేస్తున్నా ... ఒటరిగా...


No comments:

Post a Comment