Wednesday, 29 April 2015
ఈ దేశంలో ఇప్పటికీ నిజాయితీగా ఎన్నికలలో పోటీ చేసే వాడు, ఒక్క ఓటు కూడా కొనను అనేవాడు, తానూ కార్యకర్తనే అంటూ జండా మోసే నాయకులు, పేద, బడుగు, బలహీన, ఎరిక , ఏనాది, కులాల ప్రజలకు అండగా ఉండేవాడు, కార్మికుల ఉన్నతికి పాటుపడేవాడు, కనీస భ్రుతి దొరకని పేదలకు అండగా నిలబడే వాడు, కలలో కూడా లంచం ముట్టని వాడు, నిస్వార్ధంగా ప్రజా సేవచేసి ప్రజల చేత మోసగింప బడేవాడు మీరు పంపిన ఈ massageతో మార్పురావాలి మంచి సమాజంనిర్మితమవాలి ఫోటో ను తప్పక 'షేర్' చెయ్యండి. షేర్ చేసి మీ బాధ్యతను నెరవేర్చుకోండి. ఫోటో ను తప్పక చదవండి. మన దేశాన్ని మార్చడం మనందరి బాధ్యత ఫోటో ను తప్పక 'షేర్' చెయ్యండి. షేర్ చేసి మీ బాధ్యతను నెరవేర్చుకోండి. ఫోటో ను తప్పక చదవండి. మన దేశాన్ని మార్చడం మనందరి బాధ్యత. ******భవిష్యత్ ఎన్నికలను మనం శాసిద్దాం.****** అవినీతి, నల్లదనం, ఆకలికేకలు, ఆర్తనాదాలు, అత్యాచారాలు, హింస, స్కాంలు, అక్రమసంపాదనలు, అదికారదుర్వినియోగం మొ//వి లేని మరియు నిత్యావసర సరుకులు అందుబాటులో ఉండే శాంతియుతమైన దేశాన్ని నిర్మిద్దాం. ఇదంతా జరగాలంటే ఎన్నికలని మనం శాసించాలి. ఈ ఫోటో ను అందరూ షేర్ చేస్తే మనం చెప్పాలనుకున్న మెస్సేజ్ ప్రజల్లోకి వెలుతుంది. మనం విజయం సాధిస్తాం. రిక్వెస్ట్: షేర్ చెయ్యడం మరిస్తే దేశాన్ని మార్చలేం.అధికారం కోసం ఊడిపోయే కుర్చీల కోసం పదవుల కోసం ..ప్రచారం కోసం అగచాట్లు పడుతున్న కాలమిది కుట్రలు..కుతంత్రాలు ..దోపిడీలు.. దౌర్జన్యాలు..ఆధిపత్యాలు రాజ్యమేలుతున్న సమయమిది భూతద్దం పెట్టినా .. స్పూర్తినిచ్చే వ్యక్తులు దొరుకని కర్కశపు ప్రపంచమిది ..!! న్యాయం ..ధర్మం అంగట్లో సరుకై ఊరేగుతున్న సందర్భంలో ..నేతలు..మతలబులు పదవుల పందేరాలు కుంభకోణాలు..అవినీతి ఆరోపణలు కేసులు..దాడులు..దౌర్జన్యాలు మాఫియాలు..లంగలు..లఫంగలు.. గ్యాంగులు..కిరాయి గూండాలు .. బట్టేభాజిగాళ్ళు..బేవకూఫ్ లు బద్మాష్ గాళ్ళు ..రౌడీలు ..లుచ్చాలు చెలరేగుతున్న తరుణమిది ..!! అయినా ఇంకా నీతి బతికే వుంది న్యాయం నాలుగు పాదాల్లో నిలిచే వుంది..కొందరిని చూసినప్పుడల్లా బతుకు మీద ..ఈ సమాజం మీద ఇంకా గౌరవం పెరుగుతుంది జాతి జెండా మీద ..ప్రేమ కలుగుతుంది కోట్లు కొల్లగొట్టే అవకాశం వున్నా తరాలకు సరిపడా ..కూడబెట్టుకునే చాన్స్ వున్నా...మాణిక్ మాత్రం నేను భిన్నం..విభిన్నం అంటూ విలువలకు ప్రతీకగా నిలిచారు కోట్లాది మందికి ఆదర్శంగా స్పూర్తిని కలిగిస్తూనే వున్నారు..!! ఈ దేశంలో ఇప్పటికీ నిజాయితీగా ఎన్నికలలో పోటీ చేసే వాడు, ఒక్క ఓటు కూడా కొనను అనేవాడు, తానూ కార్యకర్తనే అంటూ జండా మోసే నాయకులు, పేద, బడుగు, బలహీన, ఎరిక , ఏనాది, కులాల ప్రజలకు అండగా ఉండేవాడు, కార్మికుల ఉన్నతికి పాటుపడేవాడు, కనీస భ్రుతి దొరకని పేదలకు అండగా నిలబడే వాడు, కలలో కూడా లంచం ముట్టని వాడు, నిస్వార్ధంగా ప్రజా సేవచేసి ప్రజల చేత మోసగింప బడేవాడు మీరు పంపిన ఈ massageతో మార్పురావాలి మంచి సమాజంనిర్మితమవాలి ఫోటో ను తప్పక 'షేర్' చెయ్యండి. షేర్ చేసి మీ బాధ్యతను నెరవేర్చుకోండి. అధికారం అంటే పదవి పొందటం అంటే భాద్యతని..జనాన్ని గుండెల్లో దాచు కోవటం కానే కాదని వాళ్ళ బతుకులను వెలిగించటం అని ప్రజల కోసం పరితపించక పోతే వుండీ ఏం లాభమంటూ ప్రశ్నిస్తాడు నా రాస్తా ..ప్రజల దారేనంటూ సాగిపోతున్నాడు.. రండి ఆయన బాటలో నడుద్దాం..మనమూ సామన్యులమేనని చాటుదాం..ప్రజలే అంతిమ విజేతలని ప్రకటిద్దాం
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment